Work From Home Jobs 2023 : నెలకు 33,000 వేలు జీతం వస్తుంది | వెంటనే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి ఇక్కడ
ప్రెండ్స్ ఈరోజు మేము ఎలాంటి రిక్రూట్మెంట్ తీసుకురావడం జరిగింది అంటే మీరు ఇంట్లో నుండే ₹33,000/- సంపాదించే అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది
మీరు కూడా ఇంట్లో నుడే సంపాదించాలి అనుకుంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకోండి ఎందుకంటే మేము ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ
ప్రెండ్స్ మనకు ఈ భారీ Work From Home Jobs 2023 జాబ్స్ ను విడుదల చేసిన సంస్థ వచ్చేసి మనందరికీ తెలిసిన సంస్థ Bjus సంస్థ వారు ప్రకటించారు.
ఉద్యోగాలు
ప్రెండ్స్ మీరు ఈ జాబ్ లో ఒక మంచి టీచర్ గ పని చేయాల్సి ఉంటుంది
విద్యా అర్హత
ప్రెండ్స్ మీకు ఇక్కడ అతి ప్రధానంగా ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు ఎవరైనా అప్లై చేయవచ్చు
మీరు మీ చదువును పూర్తి చేసి ఉంటే చాలు అది ఏ డిగ్రీ అయిన సరే అప్లై చేయవచ్చు
వయస్సు అర్హత
ప్రెండ్స్ మీకు 18 సంవత్సరాలు దాటిన వారు ఉంటే చాలు మీరు అప్లై చేయవచ్చు
మీరు మీ చదువును పూర్తి చేసి ఉంటే చాలు జీర్
ఇతర అర్హతలు
- మీకు Maths / Science పై కాస్త పట్టు ఉండాలి
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి
- మీయొక్క పని
- ప్రెండ్స్ మీ యొక్క తెలివి తేటలతో విద్యార్థులకు బోధన ఇవ్వాలి
- అలాగే వాళ్లకు ఆన్లైన్ టెస్ట్ ఎప్పటికప్పుడు పెడుతుండలి
- మీరు స్టూడెంట్స్ యొక్క సందేహాలను క్లియర్ చేయాలి
జీతం
ప్రెండ్స్ మీకు ఇక్కడ ఇంట్లో నుండే ఎంతో మంచి జీతం పొందగలరు
అయితే మీకు రోజుకు ₹1100 ఇవ్వడం జరుగుతుంది
అయితే మీకు నెలకు ₹33,000/- ఇస్తారు అన్న మాట
అప్లై చేయడం ఎలా
- ప్రెండ్స్ మీరు ముందుగా మేము ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
- చేసిన తర్వాత మీరు అక్కడ అప్లై ఫార్మ్ ఓపెన్ చేయండి
- ఆ అప్లై ఫార్మ్ లో మీ పూర్తి వివరాలు ఇవ్వండి
- ఇచ్చిన వివరాలను చెక్ చేస్కోండి
- చేస్కున్న తర్వాత ఆ అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి