గుమ్మడికాయ దగువ, జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

గుమ్మడికాయ రక్తపోటు, డయాబెటిస్ నియంత్రిస్తుంది.

గుమ్మడికాయలో కెలరీలు తక్కువ, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

గుమ్మడికాయ జీవక్రియ వేగవంతం చేస్తుంది మరియు జీర్ణ సమస్యలు నివారిస్తుంది.

చలికాలంలో గుమ్మడికాయతో పోషకాలు పొందవచ్చు.

గుమ్మడికాయలో విటమిన్ C, ఫైబర్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి.

గుమ్మడికాయలో విటమిన్ C రోగనిరోధకతను పెంచుతుంది.

గుమ్మడికాయ జీవక్రియ వేగవంతం చేస్తుంది.