ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం మీ కడుపును చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది

పప్పు-బియ్యం పిండితో చేసిన ఇడ్లీ, సాంబార్‌తో ప్రోటీన్ మరియు పోషకాల్ని పెంచుతుంది

పెసర పప్పు, బియ్యంతో తయారు చేయబడే దోసెలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి

పెసర పప్పులో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది, కాబట్టి మీరు దాని నుండి చీలా తయారు చేసి అల్పాహారంగా తినవచ్చు. ఈ పప్పులో ప్రొటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది

రవ్వ, కూరగాయలు, వేరుశెనగతో చేసిన ఉప్మా ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది నిమిషాల్లో తయారవుతుంది, కడుపు నిండుగా ఉంచుతుంది

పనీర్భుర్జీగా తయారుచేసి రోటీ లేదా పరాటాతో తింటే రుచితో పాటు పోషకాలు అందుతాయి

శనగలు, వేరుశెనగలు, కూరగాయలతో తయారుచేసిన పోహా ఆరోగ్యకరమైన అల్పాహారం

గోధుమ పిండితో వండిన పప్పు పరాఠా ప్రోటీన్-రిచ్ అల్పాహారంగా పనికొస్తుంది

గోధుమ గ్రిట్స్ లేదా డాలియా ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా కలిగి ఉంటుంది

మొలకెత్తిన బీన్స్, కూరగాయలతో తయారైన చాట్ పోషకాలతో పాటు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది