మెదడుకు కావాల్సిన పోషకాలను అందించడంలో కొన్ని ముఖ్యమైన కూరగాయలు ఉంటాయి
మెదడు కణాలను రక్షించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది
పాలీఫెనాల్స్, విటమిన్ B6 మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి
విటమిన్ K, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి
Read Full
విటమిన్ A, కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు మెదడుకు శక్తిని అందిస్తాయి
లైకోపీన్ అనే పోషకం మెదడు కణాలను రక్షిస్తుంది
పై కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మెదడు ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు